te_tn_old/2co/09/07.md

1.2 KiB

give as he has planned in his heart

ఇక్కడ “హృదయాలు” అనే పదం ఆలోచన మరియు భావోద్వేగాలను గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతను నిశ్చయించినట్లు ఇవ్వండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

not reluctantly or under compulsion

ఈ వాక్యభాగాన్ని నోటిమాటలుగా తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతను నేరాన్ని అనుభవిస్తున్నందువలన కాదు లేక ఎవరైనా అతని బలవంతము చేసినందువలన కాదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)

for God loves a cheerful giver

తోటి విశ్వాసులకు అందించడానికి ప్రజలు సంతోషంగా ఇవ్వాలని దేవుడు కోరుకుంటాడు