te_tn_old/2co/09/02.md

539 B

Achaia has been getting ready

ఇక్కడ అకయ అనేది ఈ ప్రాంతం లో నివసించే ప్రజలను మరియు ప్రత్యేకంగా కొరింథులోని సంఘ ప్రజల గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అకయ ప్రజలు సిద్ధమవుతున్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)