te_tn_old/2co/09/01.md

1.7 KiB

General Information:

పౌలు అకయ గురించి తెలియచేసినప్పుడు, అతడు దక్షిణ గ్రీసులో కొరింథు ఉన్న రోమ దేశం గురించి చెప్పుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

Connecting Statement:

పౌలు ఇవ్వడం అనే అంశం పై కొనసాగుతున్నాడు. యెరుషలేములోని నిరుపేద విశ్వాసుల కోసం సమర్పణలను సమకూర్చుట అతను రాక ముందే జరిగేల చూసుకోవాలి, తద్వారా అతను వాటిని సద్వినియోగం చేసుకున్నట్లు అనిపించదు. ఇవ్వడం ఇచ్చేవారిని ఎలా ఆశీర్వదిస్తుందో మరియు దేవుడు ఎలా మహిమ పరచాబడునో అని అతను చెప్పుచున్నాడు

the ministry for the believers

ఇది యెరుషలేములోని విశ్వాసులకు ఇవ్వడానికి చందా సమకూర్చుట గురించి తెలియ చేస్తుంది. ఈ వివరణ యొక్క పూర్తి అర్థాన్ని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “యెరుషలేములోని విశ్వాసులకు సేవ” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)