te_tn_old/2co/08/23.md

1.1 KiB

he is my partner and fellow worker for you

అతను మీకు సహాయం చేయడానికి అతడు నా సేవలో భాగస్తుడు

As for our brothers

ఇది తీతుతో పాటు వచ్చే మరో ఇద్దరు వ్యక్తుల గురించి తెలియచేస్తుంది.

they are sent by the churches

దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “సంఘాలు వారిని పంపించాయి” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

They are an honor to Christ

ఈ వాక్యభాగాన్ని నోటిమాటగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలు దేవుని గౌరవించడానికి కారణమవుతారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)