te_tn_old/2co/08/20.md

753 B

concerning this generosity that we are carrying out

విరాళమును యెరుషలేముకు తీసుకెళ్ళడాన్ని గురించి ఇది తెలియచేస్తుంది. ఔదార్యము అనే వియుక్త నామవాచకాన్ని విశేషణంతో అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మేము ఈ దాతృత్వపు బహుమతిని నిర్వహిస్తున్న విధానాన్ని సంబంధించి” అని చెప్పబడింది (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)