te_tn_old/2co/08/17.md

617 B

For he not only accepted our appeal

కొరింథుకు తిరిగివచ్చి సమకూర్చటాన్ని పూర్తి చేయమని తీతును కోరినట్లు పౌలు ప్రస్తావిస్తున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మా విన్నపాన్ని అంగికరించడమే కాక అతడు సమకూర్చుటకు మీకు సహాయం చేస్తాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)