te_tn_old/2co/08/16.md

779 B

who put into Titus' heart the same earnest care that I have for you

ఇక్కడ “హృదయాలు” అనే పదం భావోద్వేగాలను గురించి తెలియచేస్తుంది. తీతు వారిని ప్రేమించడానికి దేవుడు కారణమైయాడని దీని అర్థం. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను చేసినంతగా తీతు మీ గురించి శ్రద్ధ వహించాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)

same earnest care

అదే ఉత్సాహము లేక “అదే లోతైన విచారము”