te_tn_old/2co/08/13.md

1005 B

For this task

ఇది యేరుషలేములోని విశ్వాసుల కోసం చందా సమకూర్చాడాన్ని గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “చందా సమకూర్చే ఈ పని కోసం” అని చెప్పబడింది (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

that others may be relieved and you may be burdened

దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు ఇతరులకు ఉపశమనం కలిగించి మీకు భారం కలిగేలా” అని వ్రాయబడింది (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

there should be fairness

సమానత్వము ఉండాలి