te_tn_old/2co/08/07.md

704 B

make sure that you excel in this act of grace

పౌలు కొరింథీ విశ్వాసులను గురించి మాటాడుతూ వారు సహజమైన వస్తువులను ఉత్పత్తి చెసినట్లు ఉన్నారని చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేరుషలేములోని విశ్వాసుల కోసం ఇవ్వడంలో మీరు బాగా రాణిస్తున్నారని నిశ్చయించుకోండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)