te_tn_old/2co/08/02.md

1.9 KiB

the abundance of their joy and the extremity of their poverty have produced great riches of generosity

పౌలు “ఆనందం” మరియు “పేదరికం” గురించి మాట్లాడుతూ అవి దాతృత్వమును ఉత్పత్తి చేయగల సజీవమైన వస్తువులవలే ఉన్నాయని చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలు గొప్ప ఆనందం మరియు విపరీతమైన పేదరికం కారణంగా వారు చాలా దాతృత్వముగలవారైయ్యారు. (చూడండి: rc://*/ta/man/translate/figs-personification)

the abundance of their joy

పౌలు ఆనందం గురించి మాట్లాడుతూ అది సహజమైన వస్తువుల ఉంటే అది ఆకారము లేక పరిమాణములో పెరుగుతుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

extremity of their poverty ... riches of generosity

మాసిదోనియా ప్రాంతములోని సంఘాలు బాధ మరియు పేదరికం యొక్క పరీక్షలను ఎదుర్కొన్నప్పటికిని, దేవుని కృప ద్వారా, వారు యేరుషలేములోని విశ్వాసుల కోసం చందా సమకూర్చగలిగారు.

great riches of generosity

చాల గొప్ప దాతృత్వము. “గొప్ప ధనవంతులు” అనే పదాలు వారి దాతృత్వము యొక్క గొప్పతనాన్ని నొక్కి చెప్పుచున్నాయి.