te_tn_old/2co/07/15.md

1.1 KiB

the obedience of all of you

“విధేయత” అనే నామవాచకాన్ని “పాటించండి” అనే క్రీయ రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరందరూ ఎలా పాటించారో” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)

you welcomed him with fear and trembling

ఇక్కడ “భయం” మరియు “వణుకు” ఒకే రకమైన అర్థాలను కలిగియున్నాయి మరియు ఇవి భయము యొక్క బలమును గురించి నొక్కి చెపుతాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు అతని ఎంతో ఆదరణతో చేర్చుకున్నారు

with fear and trembling

సాధ్యమైయ్య అర్థాలు 1) దేవుని పట్ల ఎంతో భక్తితో” లేక 2) తీతు పట్ల ఎంతో ఆదరణతో.”