te_tn_old/2co/07/11.md

980 B

See what great determination

ఎలాంటి గొప్ప పట్టుదల మీరే చూడండి

How great was the determination in you to prove you were innocent.

ఇక్కడ “ఎలా” అనే పదం ఈ వివరణను ఆశ్చర్యార్థకం చేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు నిర్దోషులని రుజువు చేసే మీ పట్టుదల చాలా గొప్పది!” (చూడండి: rc://*/ta/man/translate/figs-exclamations)

your indignation

మీ రోషం

that justice should be done

దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎవరైనా న్యాయం చేయాలి” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)