te_tn_old/2co/07/07.md

491 B

by the comfort that Titus had received from you

కొరింథీయులు తీతును ఆదరించారని తెలుసుకున్న పౌలు ఆదరణ పొందాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “తీతు మీ నుండి పొందిన ఆదరణ గురించి తెలుసుకోవడం ద్వారా” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)