te_tn_old/2co/06/15.md

1.1 KiB

What agreement can Christ have with Beliar?

ఇది ప్రతికూల జవాబును ముందుగా గ్రహించే అలంకారిక ప్రశ్నయై యున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రీస్తుకు మరియు సాతనుకు మధ్య ఎటువంటి ఒప్పందము లేదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

Beliar

ఇది సాతాను యొక్క మరొక పేరైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

Or what share does a believer have together with an unbeliever?

ఇది ప్రతికూల జవాబును ముందుగా గ్రహించే అలంకారిక ప్రశ్నయై యున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒక విశ్వాసి అవిశ్వాసితో సమానంగా ఏమి పంచుకోడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)