te_tn_old/2co/06/08.md

740 B

General Information:

ప్రజలు అతని గురించి మరియు అతని సేవ గురించి ఎలా ఆలోచిస్తారో పౌలు అనేక విపరితాలను జాబితా చేసాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-merism)

We are accused of being deceitful

దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలు మమ్మల్ని మోసం చేస్తున్నామని నిందించారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)