1.4 KiB
1.4 KiB
He made Christ become the sacrifice for our sin
దేవుడు క్రీస్తును మన పాపము కొరకు బలిగా మార్చాడు
our sin ... we might become
ఇక్కడ “మా” మరియు “మనం” అనే పదాలు రెండు కలసి విశ్వాసులందరి గురించి తెలియచేస్తుంది (చూడండి: rc://*/ta/man/translate/figs-inclusive)
He is the one who never sinned
క్రీస్తు ఎన్నటికి పాపమెరుగనివాడు
He did this ... the righteousness of God in him
దేవుడు ఇలా చేసాడు ... క్రీస్తులో దేవుని నీతి
so that we might become the righteousness of God in him
“దేవుని నీతి” అనే పదం దేవునికి అవసరమయ్యే మరియు దేవునినుండి వచ్చిన నీతిని గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “కాబట్టి క్రీస్తు ద్వారా దేవుని నీతి మనలో ఉండవచ్చు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)