te_tn_old/2co/05/17.md

1.0 KiB

he is a new creation

దేవుడు క్రొత్త వ్యక్తిని సృష్టించినట్లుగా క్రీస్తును విశ్వసించే వ్యక్తిని గురించి పౌలు మాట్లాడుతాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతడు ఒక క్రొత్త వ్యక్తి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

The old things have passed away

ఇక్కడ “పాత విషయాలు” అనేది క్రీస్తుని నమ్మకముందే వర్ణించే విషయాలను గురించి తెలియచేస్తుంది.

See

ఇక్కడ “చూడండి” అనే పదం తరువాత వచ్చే ఆశ్చర్యకరమైన వర్తమానం పట్ల శ్రద్ధ వహించమని హెచ్చరిస్తుంది.