te_tn_old/2co/05/13.md

656 B

if we are out of our minds ... if we are in our right minds

పౌలు తన గురించి మరియు అతని జతపనివారిని గురించి ఇతరులు ఆలోచించే విధానం గురించి మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలు మాకు మతి తప్పింది అనుకుంటే ... ప్రజలు మేము స్థిర చిత్తులం అని అనుకుంటే” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)