te_tn_old/2co/05/04.md

3.1 KiB

while we are in this tent

పౌలు సహజమైన దేహాన్ని “గుడారం” అని చెప్పుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

in this tent, we groan

“గుడారం” అనే పదం “మనం నివసించే భూసంబంధమైన నివాసం” గురించి తెలియచేస్తుంది. “మూలుగు అనే పదం ఒక వ్యక్తి మంచిదానిని కావాలని ఆతురతగా కోరుకునేటప్పుడు చేసే శబ్దమైయున్నది. 2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 5:2లో మీరు దిన్ని ఎలా తర్జుమా చేసారో చూడండి.

being burdened

పౌలు సహాజమైన దేహం అనుభవించే ఇబ్బందులను, మోసుకొని వెళ్ళడానికి కష్టతరమైన బరువైన వస్తులని వాటిని గురించి తెలియజేస్తాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

We do not want to be unclothed ... we want to be clothed

పౌలు దేహం గురించి అవి వస్త్రాలని చెప్పుచున్నాడు. ఇక్కడ “వస్త్రాలు ధరించడం” అనేది సహజమైన దేహము యొక్క మరణము గురించి తెలియచేస్తుంది; “వస్త్రాలు ధరించడం” అంటే దేవుడు ఇచ్చే పునరుత్థాన శరీరాన్ని కలిగి ఉండటం గురించి తెలియచేస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

to be unclothed

వస్త్రాలు లేకుండా లేక “నగ్నంగా ఉండాలి”

so that what is mortal may be swallowed up by life

పౌలు జీవాన్ని గురించి “మర్త్యమైన దానిని తింటున్న జంతువులా ఉందని చెప్పుచున్నాడు. చనిపోయే సహజ దేహం శాశ్వతంగా జీవించే పునరుత్థాన శరీరంతో భర్తీ చేయబడుతోంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

so that what is mortal may be swallowed up by life

దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “తద్వారా జీవం చావునకు లోనైనదానిని మ్రింగివేస్తుంది” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)