te_tn_old/2co/05/01.md

2.3 KiB

Connecting Statement:

పౌలు విశ్వాసుల భూసంబంధమైన శరీరాలను దేవుడిచ్చే పరలోకపు విషయాలతో విభేదిస్తూ కొనసాగుతున్నాడు

if the earthly dwelling that we live in is destroyed, we have a building from God

ఇక్కడ తాత్కాలిక “భూసంబంధమైన నివాసం” అనేది ఒక వ్యక్తి యొక్క సహజమైన దేహానికి ఒక రూపకఅలంకారమైయున్నది. ఇక్కడ శాశ్వతమైన “దేవుని నుండి భవనం” అనేది విశ్వాసులు చనిపోయిన తరువాత దేవుడు వారికిచ్చే క్రొత్త దేహానికి ఒక రూపకఅలంకారమైయున్నది. చూడండి: rc://*/tw/dict/bible/kt/reconcile)

if the earthly dwelling that we live in is destroyed

దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనం నివసించే భూ సంబంధమైన నివాసమును ప్రజలు నాశనం చేస్తే” లేక “ప్రజలు మన దేహాలను చంపినట్లయితే” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

It is a house not made by human hands

ఇక్కడ “నివాసం” అంటే “దేవుని నుండి నిర్మించబడడం.” ఇక్కడ చేతులు అనేది మానవుని గురించి పూర్తిగా తెలియచేసే ఉపలక్షణమై యున్నది. దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇది మానవులు నిర్మించే నివాసం కాదు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-activepassive]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])