te_tn_old/2co/04/17.md

994 B

this momentary, light affliction is preparing us for an eternal weight of glory

పౌలు తన బాధలను, బరువును తూచబడ్డ వస్తువులాగా దేవుడు అతనికిచ్చే వైభవం గురించి చెప్పుచున్నాడు. వైభవం భాధలన్నిటిని మించినది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

that exceeds all measurement

పౌలు అనుభవించే వైభవం ఎవరు కొలువలేనంత భారంగా ఉంది. దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దానిని ఎవరు కొలువలేరు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])