te_tn_old/2co/04/16.md

2.1 KiB

Connecting Statement:

కొరింథీయుల ఇబ్బందులు చిన్నవి మరియు కనిపించని శాశ్వతమైన విషయాలతో పోల్చినప్పుడు చాలా కాలం ఉండవని పౌలు వ్రాసాడు.

So we do not become discouraged

దీనిని సానుకూలంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “కాబట్టి మేము నమ్మకంగా ఉన్నాము” (చూడండి: rc://*/ta/man/translate/figs-doublenegatives)

outwardly we are wasting away

ఇది వారి సహజమైన శరీరాలు క్షీణించడం మరియు మరణించడం గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మన సహజమైన శరీరాలు బలహీనపడి చనిపోతున్నాయి” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

inwardly we are being renewed day by day

ఇది వారి లోపలి, ఆధ్యాత్మిక జీవితాలను శక్తివంతం చేయడాన్ని గురించి తెలియచేస్తుంది. ప్రత్యమ్నాయ తర్జుమా: “మనం ఆధ్యాత్మికంగా ఉండటం రోజురోజుకు శక్తివంతం అవుతుంది” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

inwardly we are being renewed day by day

దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు ప్రతిరోజూ లోపలిభాగము మరింతగా పునరుద్ధరిస్తున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)