te_tn_old/2co/04/12.md

632 B

death is at work in us, but life is at work in you

పౌలు మరణం మరియు జీవం గురించి వారు పనిచేయగల వ్యక్తులవలె ఉన్నారని చెప్పుచున్నాడు. కొరింథీయులు ఆధ్యాత్మిక జీవితాన్ని పొందగలిగేలా వారు ఎల్లప్పుడూ శారీరిక మరణానికి గురి ఆవుతారని దీని అర్థం. (చూడండి: rc://*/ta/man/translate/figs-personification)