te_tn_old/2co/04/09.md

950 B

We are persecuted but not forsaken

దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలు మనలను చిత్రహింసలు పెడతారు కాని దేవుడు మమ్మును విడచి పెట్టడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

We are struck down but not destroyed

దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలు మమ్మల్ని కొట్టి పడేశారు కాని నాశనం చేయరు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

We are struck down

మేము తీవ్రంగా గాయపడ్డాము