te_tn_old/2co/04/07.md

1.2 KiB

But we have

ఇక్కడ “మేము” అనే పదం పౌలును మరియు తన జతపనివారిని గురించి తెలియచేస్తుంది కానీ కొరింథీయులను గురించి కాదు. (చూడండి: rc://*/ta/man/translate/figs-exclusive) కొరింథు

we have this treasure in jars of clay

పౌలు సువార్తను ఒక సంపదలాగా మరియు వారి శరీరాలు మట్టితో చేసిన విచ్చిన్నమైన కుండలవలే ఉన్నాయని చెప్పుచున్నాడు. వారు బాధించే సువార్త విలువతో పోల్చితే అవి తక్కువ విలువైనవని ఇది నొక్కి చెబుతుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

so that it is clear

తద్వారా ఇది ప్రజలకు స్పష్టంగా తెలుసు లేక “తద్వారా ప్రజలకు స్పష్టంగా తెలుసు”