te_tn_old/2co/02/intro.md

1.7 KiB

2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 02 అధ్యాయములోని సాధారణ గమనికలు

ప్రత్యేక అంశాలు

కఠినమైన రచన

ఈ అధ్యాయములో పౌలు ముందుగా కొరింథీయులకు వ్రాసిన పత్రికను గురించి తెలియచెసాడు. ఆ పత్రికలో కఠినమైన దిద్దుబాటుగల స్వరం ఉంది. మొదటి కొరింథీయులకు అని పిలువబడే పత్రిక తరువాత పౌలు దీనిని వ్రాసి ఉండవచ్చు మరియు ఈ పత్రిక ముందు అని చెప్పబడింది. తప్పు చేసిన సభ్యుడిని మందలించాల్సి ఉందని ఆయన సూచిస్తున్నారు. పౌలు ఇప్పుడు ఆ వ్యక్తీ పట్ల దయ చూపమని వారిని ప్రోత్సహిస్తున్నాడు. (చూడండి:[[rc:///tw/dict/bible/kt/grace]] మరియు [[rc:///ta/man/translate/figs-explicit]])

ఈ అధ్యాయములోని ఇతర అనువాద ఇబ్బందులు

సువాసన

తీయటి సువాసన ఒక ఆహ్లాదకరమైన వాసన. దేవునికి నచ్చే విషయాలను సువాసన కలిగి ఉన్నట్లు లేఖనం తరచుగా వివరించుచున్నది.