te_tn_old/2co/02/15.md

934 B

we are to God the sweet aroma of Christ

పౌలు తన పరిచర్య గురించి ఒకరు దేవునికి అర్పించే దహనబలి అని చెప్పుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

the sweet aroma of Christ

సాధ్యమైయ్యే అర్థాలు 1) “క్రీస్తు జ్ఞానం అయిన తీయటి సువాసన” లేక 2) “క్రీస్తు అనుగ్రహించే తీయటి సువాసన.”

those who are saved

దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు విమోచించిన వారిని” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)