te_tn_old/2co/01/intro.md

3.6 KiB
Raw Permalink Blame History

2వకొరిథీయులకు వ్రాసిన పత్రిక 01 అధ్యాయములోని సాధారణ గమనికలు

నిర్మాణం మరియు క్రమపరచుట

మొదటి భాగము పురాతనమైన తూర్పు దగ్గర ఒక పత్రికను ప్రారంభించడానికి ఒక సాధారణ మార్గాన్ని ప్రతిబింబిస్తుంది.

ప్రత్యేక అంశాలు

పౌలు యొక్క సమగ్రత

ప్రజలు పౌలును విమర్శిస్తూ ఆయనకు చిత్తశుద్ధి లేదని చెప్పారు. అతను ఏమి చేస్తున్నాడో తన ఉద్దేశాలను వివరిస్తూ వాటిని ఖండిచాడు.

ఆదరణ

ఈ అధ్యాయములో ఆదరణ అనేది కీలక విషయమైయున్నది. పరిశుద్ధాత్మ దేవుడు క్రైస్తవులను ఓదార్చుచున్నాడు. కొరింథీయులు బహుశ భాదపడియుంటారు మరియు వారిని ఓదార్చాల్సిన అవసరం ఉంది.

ఈ అధ్యాయములో ముఖ్యమైన భాషీయములు

అలంకారిక ప్రశ్న

పౌలు చిత్త శుద్ధి లేని ఆరోపణకు వ్యతిరేకంగా తనను తానూ రక్షించుకొనుటకు రెండు అలంకారిక ప్రశ్నలను ఉపయోగిస్తాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

ఈ అధ్యాయములోని ఇతర అనువాద ఇబ్బందులు

మనము

పౌలు “మనము” అనే సర్వనామమును ఉపయోగిస్తాడు.\n ఇది బహుశః తిమోతి మరియు తన గురించి తెలియచేస్తుంది. ఇందులో ఇతర వ్యక్తులు కూడా ఉండవచ్చు.

అభయము

పరిశుద్ధాత్మ దేవుడు ఒక క్రైస్తవుని నిత్యజీవానికి ప్రతిజ్ఞ లేక తక్కువ చెల్లింపు అని అభయమును ఇస్తున్నట్లు పౌలు చెప్పుచున్నాడు. క్రైస్తవులు నిశ్చయముగా రక్షించబడ్డారు. వారు చనిపోయిన తరువాతవరకు దేవుడు ఇచ్చిన వాగ్దానములన్నిటిని అనుభవించరు. ఇది జరుగునని పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తిగత అభయమైయున్నాడు. ఈ ఆలోచన వ్యాపారము అనే మాటనుండి వచ్చింది. ఒక వ్యక్తి మరొక వ్యక్తికి ధనమును తిరిగి చెల్లిస్తాడని “అభయంగా” కొంత విలువైన వస్తువును ఇస్తాడు. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/eternity]] మరియు [[rc:///tw/dict/bible/kt/save]])