te_tn_old/2co/01/17.md

2.4 KiB

was I hesitating?

కొరింథీయులను ఖండితముగా సందర్శించాలనే నిర్ణయం తనకు ఉందని నొక్కి చెప్పడానికి పౌలు ఈ ప్రశ్నను ఉపయోగిస్తాడు. ఒక ప్రశ్నకు ఆనుకున్న సమాధానం కాదు అని వ్రాయబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను సందేహించలేదు.” లేక “నా నిర్ణయములో నాకు నమ్మకం ఉంది.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

Do I plan things according to human standards ... at the same time?

పౌలు కొరింథీయులను సందర్శించాలనే తన ప్రణాళికలు నిజాయితీగా ఉన్నాయని నొక్కి చెప్పుటకు ఈ ప్రశ్నను ఉపయోగిస్తాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను మనుష్యుల ప్రమాణాల ప్రకారం విషయాలను యోచన చేయను... అదే సమయములో” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

Do I plan things ... so that I say ""Yes, yes"" and ""No, no"" at the same time?

పౌలు తానూ సందర్శిస్తాననియు మరియు అదే సమయములో సందర్శించనని రెండిటిని చెప్పలేదని దీని అర్థం. “అవును” మరియు “కాదు” అనే పదాలు నొక్కి చెప్పటం కోసం పునరావృతమౌతుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను విషయాలను ఆలోచన చేయను ... తద్వారా ‘అవును నేను తప్పకుండ సందర్శిస్తాను’ మరియు ‘లేదు నేను నిశ్చయముగా సందర్శించను’ అని చెప్పాను!” (చూడండి: [[rc:///ta/man/translate/figs-explicit]] మరియు [[rc:///ta/man/translate/figs-doublet]])