te_tn_old/2co/01/11.md

673 B

He will do this as you also help us

కొరింథీ సంఘస్తులు, మీరు కూడా మాకు సహాయం చేస్తున్నందున దేవుడు మమ్మల్ని ప్రమాదం నుండి రక్షిస్తాడు

the gracious favor given to us

దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు కృపగల అనుగ్రహమును మనకు ఇచ్చాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)