te_tn_old/2co/01/09.md

1.4 KiB

we had the sentence of death on us

పౌలు మరియు తిమోతి తమ నిరాశ భావనను మరణానికి ఖండించిన ఒకరితో పోల్చారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “చనిపోవడాన్ని ఖండించిన వ్యక్తిలా మేము నిరాశలో ఉన్నాము” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

but instead in God

“మా నమ్మకాన్ని ఉంచండి” అనే పదాలు ఈ వాక్య భాగానికి దూరంగా ఉన్నాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “బదలుగా, దేవునిపై మన నమ్మకం ఉంచడానికి” (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)

who raises the dead

ఇక్కడ లేవనెత్తుట అనేది మరణించిన వ్యక్తిని మళ్ళి సజీవంగామార్చడానికి ఒక భాషియమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “చనిపోయిన వారిని తిరిగి జీవించడానికి కారణమైయ్యేవారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)