te_tn_old/2co/01/08.md

1.4 KiB

we do not want you to be uninformed

దీనిని సానుకూల పరంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు తెలుసుకోవాలని మేము కోరుకుంటున్నాము” (చూడండి: rc://*/ta/man/translate/figs-litotes)

We were so completely crushed beyond our strength

పౌలు మరియు తిమోతి వారి నిరాశ యొక్క భావోద్వేగాలను వారు మోయవలసిన అధికమైన భారములాగా ఉన్నాడని తెలియచేస్తున్నారు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

We were so completely crushed

“కృంగిపోవుట” అనే పదం నిరాశ భావనను తెలియపరుస్తుంది. దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మేము అనుభవించిన బాధలు మమ్మును పూర్తిగా కృంగదీసాయి” లేక “మేము పూర్తి నిరాశలో ఉన్నాము” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)