te_tn_old/2co/01/05.md

1.3 KiB

For just as the sufferings of Christ abound for our sake

క్రీస్తు బాధలను గురించి పౌలు అవి సంఖ్యలో పెరిగే వస్తువులవలె ఉన్నవని చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రీస్తు మన కోసమే ఎంతో బాధ పడ్డాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

the sufferings of Christ

సాధ్యమైయ్యే అర్థాలు 1) పౌలు మరియు తిమోతి క్రీస్తును గురించిన సందేశాన్ని బోధించినందున వారు అనుభవించిన బాధలను ఇది తెలియచేస్తుంది లేక 2) ఇది వారి తరపున క్రీస్తు అనుభవించిన బాధలను తెలియచేస్తుంది.

our comfort abounds

పౌలు ఆదరణను గురించి అది పరిమాణం అధికమయ్యే వస్తువులా ఉందని చెప్పుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)