te_tn_old/2co/01/03.md

1.6 KiB

May the God and Father of our Lord Jesus Christ be praised

దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రియైన దేవునికి మనము ఎల్లప్పుడూ స్తుతి చేల్లించుదుము” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

the God and Father

తండ్రియైన దేవుడు

the Father of mercies and the God of all comfort

ఈ రెండు వాక్యాలు ఒకే ఆలోచనను రెండు రకాలుగా వ్యక్తపరుస్తాయి. రెండు వాక్యాలు దేవుని గురించి తెలియచేస్తాయి. (చూడండి: rc://*/ta/man/translate/figs-parallelism)

the Father of mercies and the God of all comfort

సాధ్యమైయ్యే అర్థాలు 1) “దయ” మరియు “ “అన్ని విధాలా ఆదరణ” అనే పదాలు “తండ్రి” మరియు “దేవుని” స్వభావమును వివరిస్తాయి. లేక 2) “తండ్రి” మరియు “దేవుడు” అనే పదాలు “దయ” మరియు “అన్ని విధాలా ఆదరణ”కు మూలం అయిన వ్యక్తిని గురించి తెలియచేయబడింది