te_tn_old/2co/01/01.md

2.2 KiB

General Information:

కొరింథీలోని సంఘానికి పౌలు వందన వచనము చెప్పిన తరువాత యేసు క్రీస్తు ద్వారా శ్రమ మరియు ఆదరణ గురించి వ్రాసాడు. తిమోతి అతనితో పాటు ఉన్నాడు. ఈ పత్రిక అంతట “మీరు” అనే పదం కొరింథీలోని సంఘస్తులను మరియు ఆ ప్రాంతములోని మిగిలిన క్రైస్తవులను గురించి తెలియచేస్తుంది. పౌలు చెప్పిన మాటలను తిమోతి తోలు కాగితముపై వ్రాసి యుండవచ్చు.

Paul ... to the church of God that is in Corinth

మీ భాష ఒక పత్రిక రచయితను మరియు దానిని ఉద్దేశించిన ప్రేక్షకులను పరిచయము చేయడానికి ఒక ముఖ్యమైన మార్గాన్ని కలిగి ఉండవచ్చు అని వ్రాయబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “పౌలు అను నేను ... కొరింతుథీలో ఉన్న దేవుని సంఘములో ఉన్న మీకు ఈ పత్రికను వ్రాసాను”

Timothy our brother

పౌలు మరియు కొరింథీయులకు ఇద్దరికీ తిమోతి గురించి తెలుసు మరియు ఆయనను వారు ఆత్మీయ సహోదరుడిగా భావించారాని ఇది తెలియచేస్తుంది

Achaia

ఇది ఆధునిక గ్రీసు దేశముయొక్క దక్షిణ భాగములోని రోమన్ దేశములోని ఒక పేరై యున్నది (చూడండి: rc://*/ta/man/translate/translate-names)