te_tn_old/1ti/06/intro.md

938 B

తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 06 సాధారణ విషయాలు

ఈ అధ్యాయములోని ప్రత్యేకమైన అంశాలు

బానిసత్వము

బానిసత్వము మంచిదా లేక చెడ్డదా అని పౌలు ఈ అధ్యాయములో వ్రాయలేదు. యజమానులను గౌరవార్ధంగా, మర్యాదపూర్వకముగా మరియు జాగ్రత్తగా సేవించాలని పౌలు బోధించుచున్నాడు. ప్రతి సందర్భములో విశ్వాసులందరూ దైవికముగా మరియు సంతృప్తి కలిగియుండాలని పౌలు బోధించుచున్నాడు.