te_tn_old/1ti/06/09.md

2.8 KiB

Now

ఇది బోధలో ఒక విరామమునకు గుర్తుగా ఉన్నది. ఇక్కడ దైవత్వం ద్వారా ధనవంతులౌతామని అనుకొనే ప్రజలను గూర్చిన అంశముకు పౌలు తిరిగి వచ్చుచున్నాడు (1 తిమోతి.6:5).

to become wealthy fall into temptation, into a trap

పాపము చేయుటకు ధనము ద్వారా శోధించబడి దానకి అవకాశం ఇచ్చువారు వేటగాడు వేసిన వలలో చిక్కుకొని నూతిలో పడిన ప్రాణివలె ఉన్నదని పౌలు వారిని గూర్చి చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ వారు ధనవంతులు కావడానికి వారు సహించగలిగిన శోధనకంటే ఎక్కువ శోధనను సహించవలసియుండును మరియు వారు వలలో ఉన్న ప్రాణివలె ఉన్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

They fall into many foolish and harmful passions

వల అనే రూపకాలంకారమును ఇది కొనసాగించుచున్నది. వారి మూర్ఖత్వం మరియు హానికరమైన ఆశలు వారిని అధిగమించునని దీని అర్థము. ప్రత్యామ్నాయ తర్జుమా: “మరియు వేటగాని వలలో చిక్కుకున్న ప్రాణివలె వారు అనేకమైన మూర్ఖమైన మరియు హానికరమైన ఆశలకు లోనవుతారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

into whatever else makes people sink into ruin and destruction

వారిని నాశనం చేయుటకు అనుమతించిన వారు నీటిలో మునిగిపోయిన ఓడవలె ఉన్నారని పౌలు వారిని గూర్చి చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నీళ్ళ క్రింద మునిగిపోవు ఓడవలె ఇతర విధములైన దుష్టత్వము ప్రజలను పాడుచేసి మరియు నాశనము చేయును” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)