te_tn_old/1ti/06/04.md

2.7 KiB

he is proud ... He has an unhealthy interest

ఇక్కడ “అలాంటివాడు” అనే పదము సాదారణంగా సరికాని దానిని బోధించే ఎవరినైనా సూచించుచున్నది. దీనిని స్పష్టంగా చెప్పుటకు “అలాంటివాడు” అనే పదమును “అలాంటివారు” అని యుఎస్టి(UST) తర్జుమాలో ఉన్నట్లుగా అనువాదం చేయగలరు. (చూడండి: rc://*/ta/man/translate/figs-genericnoun)

understands nothing

దేవుని సత్యము తప్ప వేరే ఏమి అర్థం చేసుకోరు

He has an unhealthy interest in controversies and arguments

అనవసరమైన తర్కించుటలో నిమగ్నమైయుండుటకు ఆసక్తి కలిగియుండు వారు అనారోగ్యం కలిగియున్నవారి వలె ఉన్నారని పౌలు ఆ ప్రజలను గూర్చి చెప్పుచున్నాడు. అటువంటి ప్రజలు తర్కించుటకు ఎంతగానో ఆసక్తి చూపింతురు మరియు అంగీకరించుటకు మార్గము కనుగొనుటకు వారు ఇష్టపడరు. ప్రత్యామ్నాయ తర్జుమా: “తర్కించుట మాత్రమే అతనికి కావలెను” లేక “అతను తర్కించుటకు యాచించును” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

controversies and arguments about words that result in envy

మాటలను గూర్చి వివదాస్పదములు మరియు తర్కములు, మరియు ఈ వివాదాలు మరియు తర్కములు ద్వేషానికి దారి తీసింది

about words

పదముల అర్థములను గూర్చి

strife

తర్కములు, గొడవ

insults

ఒకని గూర్చి మరియొకరు చెడ్డవాటిని గూర్చి ప్రజలు అబద్ధాలుగా చెప్పుకొందురు

evil suspicions

వేరేవాళ్ళు వారికి హాని తలపెట్టియున్నారని ప్రజలు అనుకొందురు