te_tn_old/1ti/05/25.md

1.2 KiB

some good works are openly known

కొన్ని సత్కార్యాలు స్పష్టంగా తెలుస్తున్నాయి

good works

అవి దేవుని గుణలక్షణమునకు, ఉద్దేశములకు మరియు చిత్తమునకు సరిపోవును గనుక ఆ కార్యములను “మంచివి” అని ఎంచబడియున్నవి.

but even the others cannot be hidden

ఒకడు దాచిపెట్టుకొను వస్తువులలాగా పాపములున్నాయి అని పౌలు పాపమును గూర్చి చెప్పుచున్నాడు. దీనిని క్రియాశీలకంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “స్పష్టంగా లేని మంచి కార్యములను గూర్చి కూడా ప్రజలు ఆలస్యంగా తెలుసుకుంటారు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])