te_tn_old/1ti/05/22.md

2.4 KiB

Place hands

హస్తనిక్షేపణ అనేది ఒక కార్యక్రమము అందులో దేవుని చిత్తానుసరంగా సంఘ పరిచర్య చేయుటకు కొంతమంది ప్రజలపైన చేతులుంచి మరియు ఆ సేవ చేయుటకు దేవుడు వారిని సమర్థులుగా చేయునట్లు సంఘ పెద్దలలో ఒక్కరు లేక అనేకులు వారి కొరకు ప్రార్థన చేయుదురు. క్రైస్తవ సమాజములో సేవ చేయుటకు సిద్ధపడిన వ్యక్తికి వెంటనే అధికారికంగా భాద్యతలు ఇవ్వకుండా సుదీర్ఘ కాలములో అతడు సత్కార్యాలు చేయునంతవరకు తిమోతి వేచియుండవలెను.

Do not share in the sins of another person

ఒకని భారము మరియొకరితో పంచుకొను విధముగా ఒకని పాపముండునని పౌలు ఒకని పాపమును గూర్చి చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వేరే ఒకని పాపములో చేరవద్దు” లేక “వేరే వ్యక్తి పాపము చేయునప్పుడు ఆ పాపములో నీవు పాలుపొందవద్దు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

Do not share in the sins of another person

దీనికి ఈ అర్థములు కూడా ఉండవచ్చు 1) పాప నేరారోపణ కలిగియున్న వ్యక్తిని తిమోతి సంఘ పరిచర్యకు ఎన్నుకొనిన యెడల, ఆ వ్యక్తి పాపము విషయములో దేవుడు తిమోతిని భాధ్యునిగా పట్టుకొనును లేక 2) వేరేవాళ్ళు చేయుచున్న పాపము చూసి తిమోతి ఆ పాపము చేయకూడదు.