te_tn_old/1ti/05/21.md

1.4 KiB

the chosen angels

వారిని ప్రత్యేకముగా చూచుకొనుటకు దేవుడు మరియు యేసు ఏర్పరచిన దూతలు.

to keep these commands without partiality, and to do nothing out of favoritism

“పక్షపాతము” మరియు “అభిమానము” అనే పదములు ఒకే అర్థమును కలిగియున్నాయి. అందరు యథార్థముగా మరియు నిష్పాక్షికంగా తీర్పు తీర్చాలని పౌలు తిమోతికి నొక్కి చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నిష్పాక్షికంగా లేక ఒకరి పక్షమున మాట్లాడకుండ ఈ ఆజ్ఞలను పాటించు” (చూడండి: rc://*/ta/man/translate/figs-doublet)

these commands

దీనికి ఈ అర్థములు కూడా ఉండవచ్చు 1) తిమోతికి పౌలు చెప్పిన నియమాలను సూచించుచున్నది లేక 2) తిమోతికి పౌలు చెప్పాబోవుచున్న నియమాలను సూచించుచున్నది.