te_tn_old/1ti/05/19.md

720 B

Do not receive an accusation

జనులు భౌతికంగా అంగీకరించే వస్తువులవలె నిందారోపణ అనేది ఉన్నదని పౌలు దానిని గూర్చి చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎవరో చెప్పిన విధముగా చేయబడిన నిందారోపణ నిజమని నీవు అంగీకరించవద్దు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

two or three

ఇద్దరైనా లేక “ఇద్దరు లేక అనేకులు”