te_tn_old/1ti/05/17.md

1.5 KiB

Connecting Statement:

పెద్దలను ఎలా చూసుకోవాలని పౌలు మరల చెప్పుచున్నాడు మరియు తిమోతికి వ్యక్తిగత సూచనలను ఇచ్చుచున్నాడు.

Let the elders who rule well be considered worthy

దీనిని క్రియాశీలకంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మంచి నాయకులుగా ఉన్న పెద్దలు మాన్యులని విశ్వాసులందరూ భావించాలి” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

double honor

దీనికి ఈ అర్థములు కూడా ఉండవచ్చు 1) “గౌరవం మరియు జీతం” లేక 2) “వేరేవాళ్ళకన్న ఎక్కువ గౌరవం పొందుకోవాలి”

those who work with the word and in teaching

ఒక వ్యక్తి పనిచేయగలిగిన వస్తువులే ఆ పదమున్నదని పౌలు చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుని వాక్యమును ఉదేశించు మరియు బోధించువారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)