te_tn_old/1ti/05/15.md

982 B

turned aside after Satan

క్రీస్తుకు నమ్మకముగా జీవించడం అనేది వెంబడించదగ్గ మార్గమువలె ఉన్నదని పౌలు చెప్పుచున్నాడు. స్త్రీ యేసుకు విధేయత కలిగియుండటం మాని సాతానుకు విధేయత కలిగియుండుటకు ప్రారంభించెను. ప్రత్యామ్నాయ తర్జుమా: “సాతానును వెంబడించడానికి క్రీస్తు మార్గమును విడిచెను” లేక “క్రీస్తుకు బదులుగా సాతానుకు విధేయత కలిగియుండుటకు నిశ్చయించికొనెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)