te_tn_old/1ti/05/14.md

788 B

to manage the household

తన గృహములో ఉన్నవారందరినీ సంరక్షించుటకు

the enemy

దీనికి ఈ అర్థములు కూడా ఉండవచ్చు 1) ఇది సాతానును సూచించుచున్నది లేక 2) క్రైస్తవులకు విరుద్ధంగా నడచుకొను అవిశ్వాసులను సూచించుచున్నది.

to slander us

ఇక్కడ “మనము” అనే పదము తిమోతితో కలిపి క్రైస్తవ సమాజమంతటిని సూచించుచున్నది (చూడండి: rc://*/ta/man/translate/figs-inclusive)