te_tn_old/1ti/05/13.md

1.1 KiB

learn to be lazy

ఏమి చేయకుండ ఉండుటకు వారు అలవాటుపడెదరు

talk nonsense and are busybodies, saying things they should not say

ఒకే క్రియను ఈ మూడు మాటలు మూడు విధములుగా చెప్పబడియున్నది. ఈ స్త్రీలు ఒకరి వ్యక్తిగత జీవితమును చూచి మరియు దానిని విన్నవారికి ప్రయోజనం లేనప్పుడు వాటిని గూర్చి వేరేవారితో చెప్పకూడదు.

nonsense

వాటిని విన్నవారికి ప్రయోజనం లేని మాటలు

busybodies

ఇతరుల మేలుకొరకు కాకుండా తమ స్వంత ప్రయోజనాలకొరకు వీళ్ళు వేరేవాళ్ళ వ్యక్తిగత జీవితములను చూచుచుండెదరు