te_tn_old/1ti/05/12.md

640 B

revoke their first commitment

వారు ఇదివరకు చేసిన ఒప్పందమును నెరవేర్చారు లేక “వారు ముందు చేసిన వాగ్ధానమును వారు చేయరు”

commitment

క్రైస్తవ సమాజము వారిని పోషించినప్పుడు వారు క్రైస్తవ సమాజముకు తమ జీవితకాలమంత సేవ చేయుదమని విధవరాళ్ళు నిబద్ధతగా ఒప్పందం చేయుదురు.