te_tn_old/1ti/05/11.md

937 B

But as for younger widows, refuse to enroll them in the list

యౌవ్వన విధవరాళ్ళను జాబితాలో చేర్చవద్దు. సంఘ సమాజము సహాయము చేయు 60 ఏండ్లు మరియు దానికంటే ఎక్కువ వయస్సుగల విధవరాళ్ళను గూర్చి ఆ జాబితాయుండెను.

For when they give in to bodily desires against Christ, they want to marry

వారు తమ శారీరక కోర్కెలను నెరవేర్చుకొనుటకు ఇష్టపడి పెళ్లి చేసుకొన్నప్పుడు వారు విధవరాళ్ళుగా క్రీస్తును సేవించెదమని చేసిన వాగ్ధానముకు విరుద్ధంగా పోతారు