te_tn_old/1ti/05/10.md

2.5 KiB

She must be known for good deeds

దీనిని క్రియాశీలకంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆమె చేసిన సత్కార్యములను గూర్చి ప్రజలు సాక్ష్యమివ్వాలి” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

has been hospitable to strangers

అపరిచితులను తన ఇంట చేర్చుకుని

has washed the feet of the saints

మట్టిలో నడచిన వాళ్ళ మురికి కాళ్ళను కడుగుట అనేది ఒక విధముగా ఒక వ్యక్తి అవసరతను తీర్చినట్లుండును మరియు వారి జీవితములను సంతోషపరచినట్లుండును. సహజముగా ఆమె వినయపూర్వకమైన పనులు చేసియుండవచ్చు అని ఇది అర్థమైయుండవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వేరే విశ్వాసులకు సహాయము చేయు విధముగా సామాన్య పని చేసెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

saints

కొన్ని తర్జుమాలలో ఈ పదమును “విశ్వాసులు” లేక “దేవుని పరిశుద్ధ ప్రజలు” అని తర్జుమా చేసియున్నారు. క్రైస్తవ విశ్వాసులను సూచించునది ఇక్కడ ప్రాముఖ్యమైన సంగతిగా ఉన్నది.

has relieved the afflicted

ఇక్కడ “కష్టాలలో ఉన్నవారు” అనే నామమాత్ర విశేషణ పదమును విశేషణంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “కష్టపడుతున్న వారికి సహాయము చేసెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-nominaladj)

has been devoted to every good work

సత్కార్యాలు చేయడానికి ఆమె తనను తాను సమర్పించుకొనెను