te_tn_old/1ti/05/09.md

1.6 KiB

be enrolled as a widow

విధవరాళ్ళను గూర్చి జాబితాయుండియుండవచ్చు, అది వ్రాతపూర్వకముగా ఉండవచ్చు లేక లేకపోయుండవచ్చు. ఈ స్త్రీలు క్రైస్తవ సమాజ పరిచర్యకు తమ జీవితములను అంకితం చేసికొనియుండవలెను మరియు వారి ఆశ్రయం, బట్టలు మరియు ఆహారం వంటి అవసరతలను సంఘ సభ్యులు చూచుకొనేవారు.

who is not younger than sixty

5:11-16 వచనములలో పౌలు వివరించిన విధముగా, 60 ఏండ్లుకన్న తక్కువ వయస్సుగలవారు మరల పెండ్లి చేసుకోవచ్చు. అందుకని 60 ఏండ్ల వయస్సు మించిన వారిని మాత్రమే సంఘ సమాజము చూసుకోవలసియుండెను. (చూడండి: rc://*/ta/man/translate/translate-numbers)

a wife of one husband

దీనికి ఈ అర్థములు కూడా ఉండవచ్చు 1) ఆమె తన భర్తకు ఎప్పుడు విశ్వసనీయంగ ఉండెను లేక 2) ఆమె తన భర్తకు విడాకులివ్వలేదు మరియు మరియోక పురుషుని పెండ్లి చేసుకోలేదు.